Vegetable Gardening

Amazing fruits and vegetables Harvesting /Terrace garden



#Harvest#TerraceGarden#Noorjahan

33 Comments

  1. 🤔 ఏమిటండీ నూర్జహాన్ గారు
    నాకిలా కన్పిస్తున్నాయ్ మీ మొక్కలు
    రసాయనాల ఉక్కిరి బిక్కిరి నుండి తప్పించుకున్నట్టు
    బ్రతుకు జీవుడా అంటూ మీ మిద్దె పైన
    దాక్కున్నట్టు
    మీ చేతి ఎరువులు సేవిస్తూ చిరంజీవులుగా మారినట్టు
    పెంచిన ప్రేమకు కృతజ్ఞతగా ప్రతిఫలాలు ఇచ్చేస్తున్నట్టు 🤗
    😊 మీకెలా అన్పిస్తోందో కానీ నాకైతే
    ఖచ్చితంగా ఇలాగే అన్పిస్తోందండి
    😍ఏమంటారు 🙏🌹

  2. Amazing ante amazing,meeku minchina varu lerante leru KWC tho pendinchevallu mamoolugaledu harvest

  3. Madam good morning andi.. Super harvest andi. Ma perati lo munaga chettu one and half year old andi. But poota full ga vastundii kaya ravadam ledu.
    Emi cheyali cheppagalaru.

  4. Hello madam nenu mee videos chusina tharuvatha meerucheppinatle compost thayaru chestunna maadi ground lone vunna paatha matti memu kothaga ikkadiki vachamu jaama star fruit salita bathayi anni hybrid berarti vunnayi kaani inka pootha ravatam ledu kitchen weast matti theesi kappestunna kaani maaku chaaala varsham thadisipothondi

  5. Place ekkada Madam Hyderabad Market lo Nethi Beerakayalu dorakavu Garden lo pandinchevallu iste bavuntundi.Mee Harvest Mee plants super 👌👌

  6. Super madam నేను మిమ్మల్ని ఫాలో అవుతున్న కిచెన్ కంపోస్టు తో మొక్కలు పెంచుతున్నా . చెట్టు నిండా పువ్వులు . నేను పాదులు పెంచుతున్నా . బీరకాయ లు ఆనపకాయ లు చిక్కుడు పాదు లు విపరీతమైన కాపు కాస్తూ ఉన్నాయి చూసి నా మా వాళ్ళు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇంతటి సులువైన విధానం. ‍. ‌‌ తెలియజేసినందుకు ధన్యవాదాలు

  7. నూర్జహాన్ మేడంగారు మీరే మా ఇన్స్పిరేషన్ మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు నుండి ప్రతి వీడియో చూస్తూనే ఉంటాం

  8. Hai andi GD afternoon ,chala rojula tharuvatha meku comment peduthunnanu ,ma kodalu ki delivery ayindhi ,so busy ga unnanu,ela unnaru , eppati lage super harvest andi , thanks for sharing .🙏

  9. Nameste ఆంటీ
    మీకు కాకరకాయలు చాలా బాగా వస్తున్నాయి కానీ మాకు రావటం లేదు, విత్తనాలు problem ఆ Aunty కొంచం చెప్పండి

Write A Comment

Pin