Tips

సంతోషంగా కూరగాయలు కోస్తున్నాం #harvest #gardening #organic #lucky


45 Comments

  1. Hi sympathy, red apple bear plant madaggira vundi, pootha stars laga vachindi, avi kayalavthaya cheppandi, please, yeppati nuncho alone vunnayi, kayalu avvadamledu, cheppandi

  2. Please tie small stone in the bottom of the snake gaurd, it comes straight, but don't eat once try fry with moong dal or channa dal

  3. As I always say. You are great because you are humble. You accept your failure. You make every one feel failure is ok. We can learn and grow. You are quite a great role model for children.

  4. Star fruit ఆ పీసెస్ పైన కారం, సాల్ట్ కలిపిన దానిలో అద్ధి తింటే చాలా బాగుంటుంది సంపత్ గారు

  5. తోటకే అందం మీపాప తోటలో ఎగురుతున్న సీతాకోకచిలుక లావుంది మీ తోట చాలాబాగుంది .

  6. Hi sampath garu nice harvest andi madi tirupati ctg membarga kuda unna miru akukurala veraitis unte isthara pls

  7. సంపత్ గారు మీరు రెండు రోజుల క్రితం శ్రీదేవి ఆంటీ గారి వీడియో చేశారు కదా నాకు ఆంటీ phone number కావాలి దయచేసి ఇవ్వండి నేను టెర్రస్ గార్డెన్ పెట్టాను అందుకు ఆంటీ నె ంబర్ కావాలి

  8. Wow super thammudu potlakayalu jamakayalu and luckky cute matalu rhym super kodalu pilla thirupathi ki vachi vellara thammudu

  9. పొట్లకాయ విత్తనాలు కూడా కావాలి కుదిరితే పంపించు

  10. సంపత్, నీ తోట, మా మనుమరాలు మాటలు, పద్యాలు అన్ని బాగున్నాయి. అసలు పెద్ద వాళ్లే వానపాము పట్టుకోవాలి అంటే అమ్మో అంటారు. పాప ఏకంగా స్నానం చేయిస్తోంది . ఇప్పటి ఉండే ట్రైనింగ్ బాగుంది

  11. Happy harvesting and happy 126k subscribers anna🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍😍😍😍😍😍😍

Write A Comment

Pin