Tips

తోట చూసుకుంటూ చేసిన హర్వెస్ట్ gardening tips #terracegarden #organic #harvest



For seeds contact
Sai Lucky Seeds 9154962630

41 Comments

  1. Sampath కాకరకాయ కోసేటప్పుడు భలే look ichaav😊 పొడుగు బీన్స్ ఏమంటారు

  2. హాయ్ సంపత్ గారు పసుపు మొక్కలు మేము కూడా రెండేళ్ల నుంచి పెడుతున్నాము ఏ రోజు పూలు రాలేదండి మీ పసుపు మొక్కలకు పూలు బాగున్నాయి

  3. పసుపు దుంపలకి చెప్పారుగా brother రావాలి అని వస్తాయ్ లెండి

  4. హాయ్ సంపత్ గారు టమాట మొక్కలకు మీరు పెట్టిన ఐరన్ ట్రెల్లీస్ ఎక్కడ తీసుకున్నారు

  5. Hello Anna good evening I am vamshi turmaric flower is beautiful and harvest is👌👌

  6. Super harvest andi.. Nenu kuda garden start chesanandi.. Meere inspiration.. Kaani na garden lo monkeys tho chala problem ga vundi andi

  7. వంకయ సీడ్ ఏలా తీస్తారో వీడియో పెట్టండి సంపత్

Write A Comment

Pin