Tips

Farm work | దొండ కొమ్మలు ,ఆకుకూర విత్తనాలు ,పందిర్లు .. ఇంకా ఎన్నో పొలం పనులు చేశాం | Madgardener



Mad Gardener..
Instagram link :https://www.instagram.com/mad_gardener_/

Facebook page:
https://m.facebook.com/madgardener1ee

#harvesting #farmhouse #organicfarming
#vegetablefarming #fruittrees #madgardenermadhavi
#madgardener #terracegarden #vegetables #telugu #travelvlog #travel #viral #india #farmer #nature #green #madgardener

48 Comments

  1. Compound బయట చాలా మంచి medical values వున్న మొక్కలు పెట్టారు. నేరేడు, వాక్కాయ (caranda ). నా చిన్న age లో గుడి పూజారుల ఇళ్లల్లో వాక్కాయ చెట్లు చూసేవాడిని. చాలా అద్భుతమైన మెడికల్ vallues వున్న కాయలు అని వారు చెప్పేవారు. నేరేడు పళ్ళు తింటే digestive system లో వున్న ఎలాంటి digestion అవ్వని వాటిని కూడా digest చేస్తుంది (వెంట్రుకలు కూడా )అని ఆయన చెప్పేవారు.

  2. Compund బయట వున్న మొక్కలకి triangle shape లో మూడు స్తంబాలు పాతి పెట్టి చుట్టూ mesh వేసేయ్యండి.

  3. Sameer Singh garden ani oka Chanel vundhi madhavi
    Aayana 12 varities of bulbs sale chesthunnaru winter lillys
    Germination baavundhi theppinchuko
    Baavunnayy

  4. మేడం నమస్తే రోజు అకకూరలు విత్తనం పెట్టిడం తెలుసుకున్నాను.ఆనపకాయలు పిందెలు నల్లగా మదిపోతున్నాయి.ఏమి చెయ్యాలి

  5. మట్టి ఇటుకలు తో మడులు తయారు చేయండి – డా

  6. Hi mam, actually meeru iron poles and strings pedithey yandaku aaaa iron poles and strings vedekki plant creepers anni vediki vaadipoyi chanipothaay. That i experienced in my home. So just four sides iron poles petti paina threaded or wooden sticks set cheyandi

  7. hi madhvi garu iam watching your videos for a long while i like your terrace garden and your farm meru nadchai darilo stones tho antai naparaai vestai meeku nadavataniki bavuntundi kada just my idea after watching yourfarm videos

  8. Nice madhavi garu, flowers super ga vunnay madhavi garu 😍👌👌
    Verbena seeds akkada thiskunaru andi ,naku chala estam andi,nenu anni sarlu vasina raledhandi 😔

  9. If it's possible to grow strawberry Madhavi garu this is the right season I like your video's papaya growth bagundi

  10. hi andi mi garden and farm house very nice meru chala work hard chestaru naku flower and vegetables seeds share chiyandi

Write A Comment

Pin