Tips

మీరు గార్డెన్ మొదలు పెట్టారా ? ఐతే ఈ తప్పులు అసలు చేయకండి 🙏 | Gardening tips for beginners



మీరు గార్డెన్ మొదలు పెట్టారా ఐతే ఈ తప్పులు అసలు చేయకండి 🙏 | Gardening tips for beginners
#gardeningtips
#gardeningtipsforbeginners
#gardeningtelugu
#terracegardenintelugu
#terracegardentelugu
#telugu #intelugu

37 Comments

  1. Rubber plant propagation video pettande madam .super video ande .kanapadda mokkalanne pettaddu Ane cheppadam Naku Baga nachende

  2. మీరు చేసిన mistakes మేము చేయకూడదు అని ఆలోచించిన మీ మంచి మనసుకి🙏..new gardeners chaala clear ga information icharu

  3. చాలా బాగా చెప్పారు మేడం నిజంగా అంటే కొత్త కొత్తవి అన్ని తెచ్చుకుని అవి తినకపోవడంతో వేస్ట్ గా తీసుకున్నమని మళ్లీ ఒక బాధ కుండీ వేస్ట్ ఒక బాధ మీరైతే చాలా క్లారిటీగా బాగా చెప్పారు మేడం

  4. Same feeling sister, in beginning I made same mistake, now I am concentrating only flowers plants, I have removed all vegetables plants, I am not getting good harvest, plz share only flowers seeds sister tq 🙏🙏🙏🙏🙏🙏

Write A Comment

Pin