Tips

సుమం ప్రతి సుమం సుమం! వనం ప్రతి వనం వనం, మీ దగ్గర కూడా చామంతి వనం కావాలంటే! #chrysanthemum tips


25 Comments

  1. కస్తూరి చామంతి అన్నారు అది ఎలా ఉంటాదో దగ్గర నుంచి చూపించలేదు సంపత్ గారు

  2. చామంతి పూలు సుకేసిని గారంత అందంగా ఉన్నాయి. సంపత్ , సుకేసిని గారు మాట్లాడుకుంటూ చక్కని వివరణ ఇచ్చారు. వీడియో టైటిల్ సూపర్.🤝❤️.

  3. Wow sukhesini ji అది gardenaa నర్సరీ నా అండి, ఎంత చక్కగా maintain chestinnaru 👌👏👏👏👏👏👏👏👏👏👏

Write A Comment

Pin