Tips

పసుపుతో మొదలైన హార్వెస్ట్ #gardening #harvest #orggardener #organic


28 Comments

  1. హార్వెస్ట్ సూపర్ దొండకాయలు చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు బాగున్నాయి పసుపు సూపర్ వీడియో సూపర్

  2. యూట్యూబ్ ఛానల్ గురించి కొత్త నాకు ఏమీ అవగాహన లేదు. కొన్నిటిని గురించి చెప్తారా. న్యూస్ అన్ని కలిపి కౌంట్ చేస్తారా ఏ వీడియో కా వీడియో లోనే కౌంట్ అవుతుందా. అలాగే అన్ని వ్యూస్ వస్తే ఎంత మంది సబ్స్క్రయిబ్ చేస్తే అమౌంట్ వస్తుంది

  3. మా మాలబరి చెటుకు పుట్టారావటం లేదు సలహావివగలరా కాయలు రావటం లేదు

  4. హాయ్ సంపత్ గారు హార్వెస్ట్ బాగుంది అన్ని బాగున్నాయి అందులో ఒకటి మీకు తెలుసు తెలీదు ఆవాల పంట పండించారు కదా ఆ ఆకుని ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ట్రై చేయండి

  5. Hi anna.. Nee videos chusi chala inspiring ga vundi.. Memu mangalore karnataka lo vuntamu.. Nee videos chusi nenu gardening start chesa first leafy vegetables veddamani menthikuea palakura thotakura vesanu balcony lo peddaga enda sariga radu maku.. Sarigga growth ledu.. Palakura petti 2 weeks ayyindi.. Menthikura veraki white purugulu vachi antha kullipoyindi.. Edaina solution cheppara.. Please

  6. బ్రో మీ వాయిస్ మీ వీడియోస్ బాగున్నాయి కానీ మీరు ఒక్కటి అనకండి బ్రో వీడియోలో పెట్టుకున్నా కుండీలో పెట్టుకున్నా నేను కట్ చేసుకున్న తెచ్చుకున్న ఈ లాంగ్వేజ్ వాడొద్దు బ్రో. బాలేదని సెట్ అవ్వలేదు. పెట్టిన ఫ్రెండ్స్ చేసిన ఫ్రెండ్స్ అని అలా ఉస్ చేయండి

  7. Meru thotakura ke am estharu.nenu vasthunna kani oka harvest chasaka thota mokka muderepothindi anduko ardam kalydhu

Write A Comment

Pin