#raitunestham #terracegarden
ఇంట్రెస్ట్ ఉండాలే గానీ.. చేసే జాబ్ .. మిద్దెతోట సాగుకి అడ్డుకాదని నిరూపిస్తున్నారు.. హైదరాబాద్ కు చెందిన హరినాథ్ గారు. టీఎస్ఆర్టీసీలో ఏడీసీగా పనిచేస్తోన్న ఆయన… కుటుంబ సహకారంతో ఇంటిపై టెర్రస్ గార్డెన్ సాగు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో తోటను ప్రారంభించి… 3 ఏళ్లుగా తీరొక్క పంటలతో అర్బన్ సేద్యం చేస్తున్నారు. మిద్దెతోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారి సూచనలతో… ఇంటిపైనే శాశ్వత మడులు నిర్మించారు. అందులో వివిధ రకాల పండ్లు, కూరగాయలు మొక్కలు పెంచుతున్నారు. వివిధ సైజుల గ్రో బ్యాగుల్లో ఆకు కూరలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు. మార్కెట్ లో లభించే విత్తనాలతోనే పంటలు పెంచుతూ.. మంచి దిగుబడులు పొందుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగిగా బిజీ జాబ్ షెడ్యూల్ ఉన్నా… టెర్రస్ గార్డెన్ కోసం సమయం కేటాయిస్తూ.. తోటను కాపాడుకుంటున్నారు. టెర్రస్ గార్డెనింగ్ పట్ల హరినాథ్ గారి ఈ ఆసక్తిని అభినందిస్తూ… తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారంతో చేస్తోన్న గౌరవ సత్కారమిది.. !!
———————————
☛ Subscribe for latest Videos – https://youtu.be/HiO4PSbGPek
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/…
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham…
☛ Follow us on – https://twitter.com/rytunestham
————————————-
Terrace Gardening Awards 2022
Tummeti Raghotham Reddy – Raitunestham – Middetota Awards 2022
plants gardeners
Hyderabad terrace garden
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
container gardening
hydroponics terrace garden
cocopeat terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home
Music Attributes :
www.bensound.com