Garden Plans

APPARTMENT BALCONY LO MINI GARDEN || BALCONY GARDEN IDEAS #VLOG1



APPARTMENT BALCONY LO MINI GARDEN || #VLOG1

balcony garden ideas,beautiful terrace garden,terrace garden,easy terrace garden ideas,balcony garden diy,balcony garden ideas telugu,telugu vlogs,balcony garden make over,small budget balcony garden,balcony vertical garden ideas,balcony hanging garden ideas,balcony flower garden,small balcony garden ideas,small balcony decorating ideas,small budget balcony makeover,busy ammayilu,vlogs,heavenly home made,home tour,balcony tour,mad gardener

35 Comments

  1. Amma Namaste… Balcony gardening చాలా బాగుంది. అన్ని పువ్వులు చాలా చక్కగా వచ్చాయి… నేను కూడా పెంచుతున్న. ఐతే మాది ఈస్ట్ balcony కానీ ఎండ ఒక 2 hours మాత్రమే వస్తుంది. పువ్వులు సరిగా రావడం లేదు అలాగే పురుగు పడుతుంది. నేను ఇంట్లో organic గా చేసి వేస్తుంటను. పువ్వులు బాగా పుయాలంటే ఇంకేమి వేస్తే బాగుంటది చేపగలరా.. మరియు watering గురించీ కూడా తెలియజేయగలరు. Balcony కదా మీది watering చేస్తునపుడు కిందకి / కిండవాలకి ఇబ్బంది గా ఉండదా? Just for knowing… ,

  2. మొక్కలకి ఎండ ఉండాలి. లేత మొక్కలు ఎవైనా బాగా పుాస్తాయి. చెట్టు ముదిరితే పుాత అంత ఉండ దు.

  3. 🙏Amma ee age lo kuda entha baaga pencharamma mokkalu ,mukhyanga gulabeelu Mee Laga naku peragadam ledamma gulabeelu.video lo mokkalu gurinchi kuda chaala bags chepparamma 🙏🙏🙏👌👌👌👌👌🤭🤭🤭🤭

  4. గార్డెన్ బావుందండీ. ఎర్లమందు అంటే ఏమిటండీ!

  5. బామ్మ గారు chala thanks andi, ఎలాటివి పెంచొచ్చు బాల్కనీ lo అని ఎలా పెంచాలని చాలా వివరంగా చూపెట్టారు థాంక్స్ అండి ఇంకా ఎక్కువ గా ఏ మొక్కలు బాల్కనీ లో పెంచగలం చూపెట్టండి 🙏🏼

  6. Intha mandi videos choosthunnanu kani meedi balcony lo highlight ga vundi na channel jahnavi creations okasari kudirithe msg cheyandi

  7. Auntyyyy challlaaaa days avutundhi , konchem a balcony garden series cheyandi pleasee. ! Mi garden videos malli malli chustuna mir petatatledani ,na request pls

  8. చాలా బాగుందండీ మీ గార్డెన్. మీలాగ నేను మొక్కలు పెంచు కుంటున్నాను .మీకున్నంత గార్డెన్ కావాలని ఆశీర్వదించండి .

Write A Comment

Pin