Vegetable Gardening

Gardening is inspiring #farming #gardening #vegetables



You have to enjoy farming in a way that inspires you every day. Is fun. Growing vegetables with your Vahchef

15 Comments

  1. పొట్ల కాయ ని చూసి ఇంత కవిత్వం వచ్చింది అంటే మీరే నిజమైన రైతు అండి బాబు 😂 ❤

  2. పొట్లకాయ సాహిత్యం… మీదైన శైలిలో చాలా బాగుంది…చెఫ్ గారిలో కవి ఎప్పుడు దూరారో మరీ

  3. మీలో చాలా యాంగిల్సు ఉన్నాయి అండి , ఈ యాంగిల్ కూడా బాగుంది,పోట్ల కాయలు చూసి ఎంత మై ిమరిచిపోయ్యారు. ఏ పాధు చూసిన విరగ కాస్తున్నాయి కూరగాయలు మీరు గ్రేట్ sir
    సునీత గుంటూరు

Write A Comment

Pin